NTR Jayanthi
-
#Andhra Pradesh
Chandrababu : సంక్షేమానికి కొత్త బాట చూపిన సంఘ సంస్కర్త తారక రామారావు : చంద్రబాబు
ఎన్టీఆర్ గారు కేవలం ఒక నటుడే కాదు, ఒక రాజకీయ నేత మాత్రమే కాదు. ఆయన ఒక ధీరోదాత్తుడు. సమాజాన్ని మార్చాలనే సంకల్పంతో ముందుకు సాగిన సంఘ సంస్కర్త. పేద ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. కూడు, గూడు, దుస్తులు అనే మూడు ప్రాథమిక అవసరాలను తీర్చడమే తన జీవిత ధ్యేయంగా చేసుకున్న వ్యక్తి ఆయన’’ అని కొనియాడారు.
Date : 28-05-2025 - 10:17 IST -
#Andhra Pradesh
Balakrishna : గన్నవరం విమానాశ్రయ నుంచి 70 కార్లతో ఒక భారీ ర్యాలీ
Balakrishna : ఈ రోజు సాయంత్రం విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున జరిగే "థమన్ మ్యూజికల్ నైట్" లో టాలీవుడ్ సెన్సేషన్ థమన్ ప్రదర్శన ఉంటుంది. ఈ కార్యక్రమం థాలసేమియా బాధితుల కోసం అంకితం చేయబడింది. ఈ సందర్భంగా, టాలీవుడ్ నటుడు, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అభిమానులతో కలిసి భారీ స్వాగతం పొందారు.
Date : 15-02-2025 - 2:42 IST