NTR Fans Association
-
#Cinema
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఫ్యాన్స్
గత కొద్ది రోజులుగా ఇటు సినీ పరిశ్రమతో పాటు అటు రాజకీయ వర్గాలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ముఖ్యంగా జూలై 18వ తేదీన తారక్ తన రాజకీయ ప్రయాణానికి సంబంధించి ఒక సంచలన ప్రకటన చేయబోతున్నారంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై వార్తలు జోరుగా షేర్ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తన అభిమాన సంఘాలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి, నూతన రాజకీయ శకానికి శ్రీకారం చుడతారనే ఊహాగానాలు […]
Date : 13-07-2026 - 3:35 IST