NTCT
-
#Telangana
Public Smoking Ban : బహిరంగ ధూమపానం మరింత కఠినం
హైదరాబాద్ నగరంలో బహిరంగ ధూమపానానికి వ్యతిరేకంగా కఠినమైన నిబంధనలను అమలు చేయడం సవాల్ గా మారిందని జాతీయ పొగాకు నియంత్రణ బృందం (NTCT) అధికారులు వెల్లడించారు.
Date : 20-05-2022 - 2:48 IST