NSE Co-Location
-
#Speed News
Chitra Ramakrishna: ఎన్‌ఎస్‌ఈ కేసులో మాజీ ఎండీ చిత్రా రామకృష్ణ అరెస్ట్
కోలోకేషన్ కేసులో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) మాజీ సీఈవో, ఎండీ చిత్రా రామకృష్ణ ను సీబీఐ ఆదివారం అరెస్టు చేసింది. స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని ముందుగానే యాక్సెస్ చేసుకుని వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించడంతో పాటు ఆమెపై మరికొన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదివరకే ఆమెపై దేశం విడిచి వెళ్లకుండా లుక్‌ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. ఆమెతో పాటు మరో మాజీ సీఈవో రవి నారాయణ్, మాజీ సీవోవో ఆనంద్ సుబ్రహ్మణ్యం దేశం విడిచి వెళ్లకుండా […]
Published Date - 09:47 AM, Mon - 7 March 22