Notes Floating
-
#Speed News
2000 Notes Floating: పారుతున్న నదిలో తేలుతున్న నోట్లకట్టలు…ఎక్కడంటే..!!
అప్పుడప్పుడు రోడ్లపై కరెన్సీ నోట్ల కట్టలు పడ్డాయన్న వార్తలు వింటుంటాం. అయితే నీటిలో కరెన్సీ కట్టలు కొట్టుకురావడం సంచలనంగా మారింది. రాజస్థాన్ లోని అజ్మీర్ లో అనాసాగర్ సరస్సులో 2వేల రూపాయల నోట్ల కట్టలు తేలియాడుతూ రావడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ నోట్ల కట్టలు పాలిథీన్ బ్యాగుల్లో ఉండటం…ఆ సంచిలో సుమారు ముప్పై నుంచి 32నోట్ల కట్టలు ఉన్నాయి. అవన్నీ కూడా 2వేల రూపాయల నోట్లే అని అధికారులు తెలిపారు. వాటిని పోలీసులు స్వాధీనం […]
Date : 08-05-2022 - 11:44 IST