North East Monsoon
-
#India
North East Monsoon: నైరుతి రుతుపవనాలకు వీడ్కోలు… ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తున్నాయి!
North East Monsoon: నైరుతి రుతుపవనాలు మంగళవారం దేశం నుంచి పూర్తిగా నిష్క్రమించాయి. ఈ సమయంలో, దక్షిణ భారతంలోని ఐదు వాతావరణ సబ్‌డివిజన్లలో వర్షాలకు అనుకూలంగా ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంగా అక్టోబర్ 15 నాటికి నైరుతి రుతుపవనాలు పూర్తిగా వైదొలిగి, ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయి, ఈ ఏడాది కూడా అదే విధంగా జరిగింది. ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కోస్తా, రాయలసీమ, తమిళనాడు/పుదుచ్చేరి, కేరళ, దక్షిణ కర్ణాటకల్లో వర్షాలు […]
Published Date - 11:43 AM, Wed - 16 October 24