Nizamabad Student Suicide
-
#Telangana
KTR : నిజామాబాద్ కాలేజీ హాస్టల్ విద్యార్థిని మృతిపై విచారణ జరిపించాలి
నిజామాబాద్‌లోని పాలిటెక్నిక్ కళాశాలలో అగ్రికల్చర్ మొదటి సంవత్సరం చదువుతున్న రక్షిత, చేరిన ఐదు రోజులకే హాస్టల్‌లోని బాత్‌రూమ్‌లో మెడలో దుపట్టా ఉరివేసుకొని శవమై కనిపించింది. అంతకుముందు రాత్రి 8 గంటలకు రక్షిత తన తల్లిదండ్రులతో మాట్లాడి, అంతా బాగానే ఉందని చెప్పిన కొద్దిసేపటికే ఈ విషాద సంఘటన జరిగింది.
Published Date - 12:41 PM, Mon - 2 September 24