Nirmal Benny Age
-
#Cinema
Nirmal Benny : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం ..ఫేమస్ నటుడు మృతి
సినీ పరిశ్రమ లో వరుస విషాదాలు వీడడం లేదు. ఒకరు కాకపోతే ఒకరు మరణిస్తున్నారు. కొంతమంది అనారోగ్య సమస్యలతో మరణిస్తుంటే..మరికొంతమంది రోడ్ ప్రమాదాల్లో , ఇంకొంతమంది వయసు రీత్యా కన్నుమూస్తున్నారు. ముఖ్యంగా గుండెపోటు మరణాలు అనేవి ఎక్కువగా నమోదు అవుతున్నాయి. కరోనా ముందు వరకు కూడా గుండెపోటు మరణాలు చాల తక్కువగా ఉండేవి..కానీ కరోనా తర్వాత వయసు తో సంబంధం లేకుండా వస్తున్నాయి. అప్పటి వరకు మన మద్యే ఎంతో హుషురూగా ఉన్న వ్యక్తులు సడెన్ గా […]
Published Date - 08:42 PM, Fri - 23 August 24