Nirav Modi
-
#India
Delhi : తీహార్ జైలును పరిశీలించిన బ్రిటన్ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!
ఈ క్రమంలో ఢిల్లీలోని తీహార్ జైలులో విదేశాల నుంచి అప్పగింత ద్వారా వచ్చే నేరగాళ్ల కోసం ప్రత్యేక హై-సెక్యూరిటీ విభాగాన్ని ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం యూకే అధికారులకు ప్రతిపాదించింది. అంతేకాక, వారి భద్రతకు సంబంధించిన అన్ని అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తామని, మానవ హక్కులకు భంగం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది.
Published Date - 05:22 PM, Sat - 6 September 25 -
#Business
Nehal Modi : పీఎన్‌బీ కుంభకోణం.. అమెరికాలో నీరవ్‌మోదీ సోదరుడు అరెస్ట్
ఆయనపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) మోసం కేసులో కీలక పాత్ర వహించినట్టు భారత దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. నేహల్ మోదీ, బెల్జియం పౌరుడు. తాను భారతీయ పౌరుడని మాత్రం చెప్పలేం. అయితే, తమ్ముడు నీరవ్ మోదీతో కలిసి భారత్‌లో వజ్రాల వ్యాపారం నడిపిన అనేక ఆధారాలు దర్యాప్తు సంస్థలకు దొరికాయి.
Published Date - 04:14 PM, Sat - 5 July 25 -
#Trending
Mehul Choksi : బెల్జియం కోర్టులో మెహుల్ ఛోక్సీకి ఎదురుదెబ్బ
ఛోక్సీ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరగ్గా.. కోర్టు కేసును వాయిదా వేసింది. ఇక, గతవారం బెయిల్ కోసం ఛోక్సీ పిటీషన్ దాఖలు చేశారు. అయితే, న్యాయస్థానం దాన్ని తిరస్కరించింది. ఈ విషయాన్ని ఛోక్సీ న్యాయవాది విజయ్ అగర్వాల్ వెల్లడించారు.
Published Date - 03:17 PM, Tue - 29 April 25 -
#India
Vijay Mallya : మాల్యా, నీరవ్, చోక్సీల అరెస్టులో దర్యాప్తు సంస్థలు ఫెయిల్ : కోర్టు
వేల కోట్ల అప్పులు చేసి.. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా దేశం వదిలి పారిపోయిన వ్యవహారంపై ముంబైలోని ప్రత్యేక కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Published Date - 03:23 PM, Mon - 3 June 24 -
#Speed News
Nirav Modi: నీరవ్ మోదీకి మరో బిగ్ షాక్.. రూ. 66 కోట్లు చెల్లించాలని లండన్ కోర్టు ఆదేశాలు
పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ (Nirav Modi)కి భారీ షాక్ తగిలింది.
Published Date - 12:13 PM, Sat - 9 March 24 -
#India
Nirav Modi-Vijay Mallya : నీరవ్ మోదీ, విజయ్ మాల్యా ఖేల్ ఖతం.. బ్రిటన్ మంత్రి కీలక వ్యాఖ్యలు
Nirav Modi-Vijay Mallya : బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి బ్రిటన్ లో తలదాచుకుంటున్న నీరవ్ మోదీ, విజయ్ మాల్యాలు త్వరలోనే దేశానికి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Published Date - 06:52 PM, Sun - 13 August 23 -
#India
Economic Offenders : నేరగాళ్ళను ఇండియాకి రమ్మంటున్న మోదీ
బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లు తిరిగి భారత్‌కు రావాలని మోదీ పిలుపునిచ్చారు
Published Date - 12:40 AM, Fri - 19 November 21