NIMZ
-
#Speed News
Minister KTR : జహీరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌కి నిరసన సెగ
జహీరాబాద్‌లో ఉద్రిక్తత నెలకొంది. నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్‌జ్)లో పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా డిఫెన్స్ యూనిట్‌కు శంకుస్థాపన చేయడాన్ని నిరసిస్తూ స్థానికులు నిరసన తెలిపారు. దీంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో దాదాపు 15 మంది గాయపడ్డారు. ఝరాసంగం, న్యాల్‌కల్ మండలాల మార్గంలో జహీరాబాద్ నిమ్జ్‌కు వెళ్లే గ్రామాల్లో పోలీసులు మోహరించారు. మామిడిగి, మెటల్ కుంట, న్యాల్‌కల్‌కు చెందిన చిలపల్లి తండాకు చెందిన పలువురు రైతులు, […]
Date : 23-06-2022 - 2:42 IST