Nikhil Wife Pallavi Varma
-
#Cinema
Hero Nikhil : తండ్రి కాబోతున్న హీరో నిఖిల్..
అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపారు యంగ్ హీరో నిఖిల్ (Nikhil )..అతి త్వరలో తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపి సంతోషం నింపారు. ఈ సందర్బంగా భార్య పల్లవి (Pallavi Varma) సీమంతం (Seemantham) ఫొటోలను షేర్ చేసారు. ‘మా మొదటి బిడ్డ అతి త్వరలోనే రానుంది. పల్లవి, నేను చాలా సంతోషంగా ఉన్నాం. దయచేసి మీ దీవెనలు పంపండి’ అని ట్విట్టర్ Xలో కోరారు.ఈ పోస్ట్ చూసిన సినీ ప్రముఖులు , అభిమానులు నిఖిల్ […]
Date : 31-01-2024 - 9:51 IST