Nick Kyrgios #Speed News Wimbledon Winner: జకోవిచ్ దే వింబుల్డన్ సెర్బియన్ టెన్నిస్ స్టార్ నోవాక్ జకోవిచ్ అదరగొట్టాడు. కెరీర్ లో ఏడోసారి వింబుల్డన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. Published Date - 11:07 PM, Sun - 10 July 22