New Zealand Next PM
-
#World
New Zealand Next PM: న్యూజిలాండ్ తదుపరి ప్రధాని ఎవరో తెలుసా..?
న్యూజిలాండ్ ప్రధాని పదవికి జెసిండా రాజీనామా చేయడంతో దేశ తదుపరి ప్రధాని (Next Prime Minister) ఎవరన్న దానిపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. అయితే తదుపరి ప్రధానిగా మాజీ మంత్రి క్రిస్ హిప్కిన్స్ (Chris Hipkins) దాదాపు ఖరారయ్యారని తెలుస్తోంది.
Published Date - 09:50 AM, Sat - 21 January 23