New York Magazine
-
#World
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు నిజంగానే మతిమరుపా.. తన ఆరోగ్యంపై ఏమన్నారంటే..!
Donald Trump అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనారోగ్యంతో బాధపడుతున్నారని, మతిమరుపుతో ఇబ్బంది పడుతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. పలు సందర్భాలలో వ్యక్తులు, అధికారుల పేర్లను ఆయన మరిచిపోయిన నేపథ్యంలో ఈ ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ప్రచారంపై ట్రంప్ స్పందించారు. తనకు ఎలాంటి అనారోగ్యం లేదని, పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. తన తండ్రి అల్జీమర్స్ తో బాధపడిన విషయం నిజమేనని, అయితే, […]
Date : 28-01-2026 - 3:44 IST