New Study Report On BEER
-
#Health
New Report On BEER: బీర్ తాగేవారికి గుడ్ న్యూస్..!
ఒక పింట్ బీర్ (తక్కువ పరిమాణంలో) త్రాగడం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. నిత్యం బీరు బాటిల్ తాగితే ఊబకాయం దరిచేరదు. ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి. బీర్‌లో ఐసో-ఆల్ఫా యాసిడ్ ఉంటుంది.
Date : 02-10-2024 - 8:56 IST