New Simbal
-
#India
Sharad pawar: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కొత్త గుర్తు ఇదే..
Sharad pawar: ఈరోజు రాయ్‌గఢ్(Raigarh)లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ తన వర్గం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) కొత్త గుర్తును ఘనంగా లాంచ్ చేశారు. ఆయన తన గుర్తును ప్రారంభించారు. ‘బూర ఊదుతున్న మనిషి’ ని పవార్ తన పార్టీ కొత్త గుర్తుగా ఎంచుకున్నారు. అందుకు సింబాలిక్‌గా ఇవాళ సింబల్ లాంచింగ్ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఒక బృందాన్ని రప్పించి బూరలు ఊదించారు. We’re now on WhatsApp. […]
Date : 24-02-2024 - 12:34 IST