New Launches
-
#automobile
Land Rover Defender Octa: 4 సెకన్లలోనే 100 కిమీ వేగం.. ఈ కారులో ఫీచర్లు మామూలుగా లేవుగా, ధర కూడా కోట్లలోనే..!
Land Rover Defender Octa: లగ్జరీ కార్ల తయారీ సంస్థ ల్యాండ్ రోవర్ తన కొత్త కారు డిఫెండర్ ఆక్టో (Land Rover Defender Octa)ను విడుదల చేసింది. ఈ కారులో అనేక ఆధునిక ఫీచర్లు అందించబడ్డాయి. 4×4 సెటప్‌తో కంపెనీ ఈ కారును విడుదల చేసింది. ఈ కారు 319 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా కలిగి ఉంది. ఇంజిన్ ఈ కొత్త కారులో కంపెనీ 4.4 లీటర్ వి8 ఇంజన్‌ని అందించింది. ఈ ఇంజన్ […]
Published Date - 05:11 PM, Wed - 3 July 24