New Election Commissioners India
-
#India
New Election Commissioners: నూతన ఎన్నికల కమిషనర్లుగా సుఖ్‌బీర్ సంధు, జ్ఞానేశ్ కుమార్!
New Election Commissioners India : కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission)లో ఖాళీ అయిన కమిషనర్ల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రధాని మోడీ(pm modi) నేతృత్వంలోని ఎంపిక కమిటీ గురువారం సమావేశమైంది. కొత్త ఎన్నికల కమిషనర్ల(New Election Commissioners) ఎంపికపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాకముందే కమిటీ సభ్యుల్లో ఒకరైన కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ ఛౌదరీ పేర్లను బయటపెట్టారు. ఈసీలుగా మాజీ బ్యూరోక్రాట్లు పంజాబ్(Punjab)కు చెందిన సుఖ్‌బీర్ సింగ్ సంధు(Sukhbir […]
Published Date - 02:50 PM, Thu - 14 March 24