New Districts In AP
-
#Andhra Pradesh
New Districts In AP: ఏపీలో 26 జిల్లాలకు.. తుది నోటిఫికేషన్ విడుదల..!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు వచ్చేశాయ్. 13 జిల్లాల నవ్యాంధ్ర, ఇప్పుడు 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌గా మారింది. ఈ క్రమంలో కిత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శనివారం అర్ధరాత్రి తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక ఈ నెల 4వ తేదీ నుంచి కొత్త జిల్లాలు పాలనపారంగా అందుబాటులోకి వస్తాయని ఏపీ ప్రభుత్వం తాజా ఉత్తర్వులో తెలిపింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. అయితే […]
Published Date - 09:15 AM, Sun - 3 April 22 -
#Speed News
AP Congress: త్త జిల్లాల ఏర్పాటు అనవసరం – ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నరెడ్డి తులసి రెడ్డి
కొత్త జిల్లాల ఏర్పాటు అనవసర, అసందర్భ ప్రక్రియ అని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. ఇది కందిరీగల తుట్టెను లేపి కుట్టించుకోవడమే అని వ్యాఖ్యానించారు.
Published Date - 08:16 AM, Thu - 24 February 22 -
#Andhra Pradesh
New Districts: పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాల్లో కలెక్టరేట్లు
కొత్త జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. అన్ని ప్రధాన జిల్లాల కార్యాలయాలను ఒకే చోట ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు.
Published Date - 10:12 AM, Mon - 31 January 22