New Delhi Weather Today
-
#South
New Delhi Weather Today: అలర్ట్.. రానున్న రోజుల్లో మాడు పగిలే ఎండలు!
మారుతున్న వాతావరణంపై వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈసారి ప్రజలు తీవ్రమైన వేడిగాలులతో పాటు ఉక్కపోతను ఎదుర్కోవాల్సి వస్తోంది.
Published Date - 05:31 PM, Thu - 13 March 25