New Coronavirus Cases In India
-
#India
Coronavirus: దేశంలో కోవిడ్ డేంజర్ బెల్, 79శాతం పెరిగిన ఇన్ఫెక్షన్లు
భారతదేశంలో కరోనా వైరస్ ( Coronavirus)కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దేశంలో ప్రతిరోజూ 5 వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. దీనితో పాటు, కరోనా పాజిటివిటీ రేటులో పెరుగుదల నమోదైంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, దేశంలో కరోనా కేసులు 79 శాతం పెరిగాయి. ఈ కరోనా సంఖ్య గత ఏడు నెలల్లో అత్యధికం. కరోనా కారణంగా మరణాల సంఖ్య ఇంకా తక్కువగా ఉండటం ఉపశమనం కలిగించే విషయమే […]
Published Date - 10:28 AM, Tue - 11 April 23