New Beneficiaries
-
#Telangana
రైతులకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త.
Rythu Bharosa కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారికి తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు కొత్త పాస్ పుస్తకాలు వచ్చిన వారికి రైతు భరోసా నిధులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీంతో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న 62 వేల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి.. నిజానిజాలు నిర్ధారణ చేసుకున్న తర్వాత.. తుది జాబితాను సిద్ధం చేయనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు గతంలో అధికారంలో ఉన్న కేసీఆర్ నేతృత్వంలోని […]
Date : 01-04-2026 - 3:55 IST