New AICC President
-
#India
Mallikarjun Kharge : రాజ్యసభలో ప్రతిపక్షనేత పదవికి ఖర్గే రాజీనామా
ఏఐసీసీ అధ్యక్షునిగా మల్లిఖార్జున ఖర్గే దాదాపుగా ఖరారు అయినట్టే. రాజస్థాన్ ఉదయ్ పూర్ డిక్లరేషన్ ప్రకారం `ఒక వ్యక్తికి ఒకే పదవి` నిబంధన మేరకు ఆయన రాజ్యసభలో ప్రతిపక్షనేత పదవికి రాజీనామా చేశారు.
Date : 01-10-2022 - 2:37 IST -
#India
Sonia Gandhi and Gehlot: హెల్త్ చెకప్ కోసం విదేశాలకు వెళ్తున్న సోనియా.. అశోక్ గెహ్లాట్ కి పార్టీ బాధ్యతల అప్పగింత ..?
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న ఆశావహులకు ఇదో షాకింగ్ న్యూస్ ! ఈ అత్యున్నత పదవికి రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ బెస్ట్ ఛాయిస్ అని అధ్యక్షురాలు సోనియా గాంధీ భావిస్తున్నట్టు తాజా సమాచారం..
Date : 24-08-2022 - 5:44 IST