Nepali Cricketer
-
#Sports
Cricketer Lamichhane: అత్యాచారం కేసులో దోషిగా క్రికెటర్
నేపాల్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ఐపీఎల్ ఆడిన సందీప్ లమిచానే (Cricketer Lamichhane) అత్యాచారం కేసులో దోషిగా తేలాడు. 18 ఏళ్ల యువతిపై అత్యాచారం చేశాడన్న అభియోగం సందీప్‌పై రుజువైంది.
Date : 30-12-2023 - 6:52 IST