Nepal Cricket
-
#Sports
Nepal Cricket Team: బద్దలైన యువరాజ్ రికార్డు.. టీ ట్వంటీ క్రికెట్‌లో నేపాల్ సరికొత్త చరిత్ర
వరల్డ్ క్రికెట్‌లో టాప్ టీమ్స్‌ను మాత్రం రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా చాలా మంది భావిస్తారు. ఒక్కోసారి పసికూనలు కూడా సంచలన ప్రదర్శనతో అదరగొడుతుంటాయి. తాజాగా నేపాల్ (Nepal Cricket Team) ఇదే తరహా ప్రదర్శనతో చరిత్ర సృష్టించింది.
Date : 27-09-2023 - 11:39 IST