Nellore Farmers
-
#Andhra Pradesh
Lemon Price: సామాన్యుడిని పిండేస్తున్న నిమ్మ..!
నిమ్మకాయ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వేసవి కాలం వచ్చిందంటే చాలు అటు సామాన్యుల నుంచి ఇటు సెలబ్రెటీల వరకు నిమ్మకాయతో తయారు చేసిన రకరకాల వాటర్‌ను తాగడానికి ఇష్టపడతారు. ఈ క్రమంలో లెమన్ వాటర్ దాహార్తిని తీర్చడమే కాదు తక్షణ శక్తిని కూడా ఇస్తుంది. ప్రస్తుతం ఎండలు మండిపోతున్న సంగతి తెలిసిందే. దీంతో వేసవి ముందు చవకగా దొరికిన నిమ్మకాయ, ఇప్పుడు వేసవి రాకతో విపరీతమైన గిరాకీ ఏర్పడింది. […]
Published Date - 01:27 PM, Mon - 4 April 22