Neha Sharma Hot
-
#Cinema
Neha Sharma : క్లివేజ్ తో మతిపోగొడుతున్న చిరుత బ్యూటీ
చిరుత బ్యూటీ నేహా శర్మ (Neha Sharma )..క్లివేజ్ షో తో మతిపోగొడుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్రీ మూవీ చిరుత తో టాలీవుడ్ కు పరిచమైన నేహా శర్మ..మొదటి సినిమాతోనే హాట్ హాట్ అందాలతో యూత్ కు కిక్ ఇచ్చింది. పూరి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ లో నేహా నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ తర్వాత అమ్మడికి వరుస ఛాన్సులు తలుపుతట్టినప్పటికీ అవేవి విజయాలు సాదించకపోయేసరికి ఛాన్సులు తగ్గాయి. […]
Date : 24-12-2023 - 7:16 IST