NEET UG Row
-
#India
Supreme Court: నీట్ యూజీ- 2024 ఫలితాలు రద్దు చేస్తారా..? జూలై 8న విచారణ చేయనున్న సుప్రీంకోర్టు..!
Supreme Court: మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. నీట్ యూజీ 2024 పరీక్ష రద్దుకు సంబంధించిన పిల్‌ను నేడు సుప్రీంకోర్టు (Supreme Court) విచారించింది. ఈ కేసును జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతాతో కూడిన వెకేషన్ బెంచ్ విచారించింది. కోర్టులో దాఖలైన పిటిషన్‌లో.. అక్రమాలపై విచారణకు సిట్‌ను ఏర్పాటు చేయాలని, విచారణ పూర్తయ్యే వరకు కౌన్సెలింగ్‌ను నిషేధించాలని డిమాండ్ చేశారు. అయితే, నీట్ పరీక్ష రద్దు, కౌన్సెలింగ్ […]
Published Date - 11:37 AM, Tue - 11 June 24