NEET UG Results 2023
-
#India
NEET Results: గుడ్ న్యూస్.. నీట్ UG పరీక్ష ఫలితాలు విడుదల అప్పుడే..?
నీట్ UG పరీక్ష ఫలితాల (NEET Results)కు సంబంధించి పెద్ద అప్‌డేట్ ఉంది. నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్, నీట్ యూజీ 2023 పరీక్ష ఫలితాల (NEET Results)ను వచ్చే వారం ప్రకటించవచ్చు.
Published Date - 08:33 AM, Sun - 11 June 23