NEET Paper Leak
-
#India
NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో షాక్ ఆయన సీబీఐ..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET-UG) 2026 పేపర్ లీకేజీ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. ఈ కుంభకోణం వెనుక భారీ అంతర్రాష్ట్ర నెట్‌వర్క్ ఉన్నట్లు దర్యాప్తులో తేలుతోంది. రాజస్థాన్ నుంచి గురుగ్రామ్, నాసిక్ వరకు దీని మూలాలు విస్తరించి ఉండగా, సీబీఐ విచారణతో కీలక సూత్రధారులు ఒక్కొక్కరిగా బయటపడుతున్నారు. విచారణ అధికారుల కథనం ప్రకారం రాజస్థాన్‌లోని జమ్వా రామ్‌గఢ్‌కు చెందిన మంగీలాల్, దినేష్ బివాల్ అనే ఇద్దరు సోదరులు ఈ లీకేజీలో కీలకపాత్ర […]
Date : 13-05-2026 - 10:35 IST -
#India
NEET Paper Leak: నీట్ పేపర్ లీక్
సూపర్ 30 వ్యవస్థాపకుడు, ప్రముఖ విద్యావేత్త ఆనంద్ కుమార్ నీట్-యూజీ 2026 పరీక్ష రద్దుపై తీవ్రంగా స్పందించారు. మన దేశంలో పరీక్షల నిర్వహణలో పదేపదే తలెత్తుతున్న వివాదాలను అరికట్టేందుకు, ముఖ్యంగా కోచింగ్ సెంటర్ల అక్రమాలను నియంత్రించేందుకు చైనా తరహా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం వల్ల విద్యార్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మే 3న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) నిర్వహించిన […]
Date : 12-05-2026 - 5:10 IST -
#India
Neet Paper Leak: నీట్ పేపర్ లీక్ కేసు ప్రధాన సూత్రధారి ఆస్తులను జప్తుకు సిద్దమైన ఈడీ
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వర్గాల సమాచారం ప్రకారం, నీట్ పేపర్ లీక్ సూత్రధారులు నీట్ కాకుండా వివిధ పరీక్షల పేపర్‌లను లీక్ చేయడం ద్వారా కోట్లాది రూపాయల అక్రమ ఆస్తులను సంపాదించినట్లు ఈడీ అనుమానిస్తోంది.ఈ నేపథ్యంలో నీట్ పేపర్ లీక్ కేసు ప్రధాన సూత్రధారి ఆస్తులను జప్తు చేసేందుకు ఈడీ సిద్ధమైంది
Date : 17-08-2024 - 1:10 IST -
#Speed News
Bharat Bandh : ఈరోజు దేశవ్యాప్తంగా మూతపడ్డ విద్యాసంస్థలు
NEETతో పాటు పలు పరీక్షల క్వశ్చన్ పేపర్ల లీకేజీలను నిరసిస్తూ నేడు దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బందు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపు
Date : 04-07-2024 - 8:17 IST -
#Speed News
CBI Takes Over Probe: నీట్-యూజీ కేసులో సీబీఐ తొలి ఎఫ్‌ఐఆర్!
CBI Takes Over Probe: విద్యాశాఖ డైరెక్టర్ లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు నీట్ కేసులో సీబీఐ (CBI Takes Over Probe) క్రిమినల్ కేసు నమోదు చేసింది. విదేశాల్లోని 14 నగరాలతో సహా 571 నగరాల్లోని 4,750 కేంద్రాల్లో మే 5, 2024న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నీట్ (UG) 2024 పరీక్షను నిర్వహించిందని FIRలోని ఆరోపణలు పేర్కొంటున్నాయి. 23 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. నీట్-యూజీ పరీక్షలో జరిగిన అవకతవకలపై సమగ్ర దర్యాప్తును […]
Date : 24-06-2024 - 9:46 IST -
#Speed News
NEET PG Entrance Exam: మరో పరీక్ష వాయిదా.. ఎన్టీఏ డీజీ సుబోధ్ కుమార్ సింగ్‌పై వేటు..!
NEET PG Entrance Exam: దేశంలోని ప్రధాన పరీక్షలు రద్దు చేస్తున్నారు. ఈ క్రమంలోనేలఅ మరో పరీక్ష (NEET PG Entrance Exam) వాయిదా పడింది. నీట్-పీజీ ప్రవేశ పరీక్ష కూడా వాయిదా పడింది. ఈ పరీక్ష ఆదివారం జరగాల్సి ఉంది. ఇప్పటి వరకు ఒక్క నెలలో 5 పరీక్షలు రద్దయ్యాయి. దీనిపై విద్యార్థుల్లో ఆగ్రహం, ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. NEET-PG ప్రవేశ పరీక్ష వాయిదా జూన్ 23న దేశవ్యాప్తంగా నీట్ ప్రవేశ పరీక్ష జరగాల్సి ఉంది. […]
Date : 22-06-2024 - 11:37 IST -
#Speed News
NEET Paper Leak : ఈడీ ఏం చేస్తోంది.. ‘నీట్’పై ఎందుకు స్పందించడం లేదు : వినోద్‌కుమార్
నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 18-06-2024 - 3:57 IST