Neerabh Kumar Prasad
-
#Andhra Pradesh
APPSC : ఏపీపీఎస్సీ కొత్త ఛైర్‌పర్సన్‌గా అనురాధ నియామకం
APPSC : ప్రభుత్వం ఏపీపీఎస్సీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అనువైన అధికారిగా.. ఏపీ క్యాడర్‌కు చెందిన అనురాధను ప్రభుత్వం నియమించింది. అనురాధ ఏపీలో ఇంటెలిజెన్స్ విభాగానికి అధిపతిగా పనిచేసిన తొలి మహిళా ఐపీఎస్ అధికారిగా గుర్తింపు పొందారు.
Date : 23-10-2024 - 5:39 IST -
#Speed News
Muddada Ravichandra: ఏపీ సీఎం కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర
సీనియర్ ఐఎఎస్ అధికారి ముద్దాడ రవిచంద్రను రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యదర్శిగా నియమించింది . తక్షణమే అమలులోకి వచ్చేలా రవిచంద్ర బాధ్యతలను స్వీకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
Date : 12-06-2024 - 9:18 IST -
#Andhra Pradesh
Neerabh Kumar Prasad: ఏపీ కొత్త సీఎస్‌గా నీరభ్ కుమార్ ప్రసాద్..!
Neerabh Kumar Prasad: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ IAS అధికారి నీరభ్ కుమార్ ప్రసాద్ (Neerabh Kumar Prasad) నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తుర్వులు జారీ చేసింది. 1987 బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం రాష్ట్ర పర్యాటక, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇటీవల చంద్రబాబును నీరభ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే. నీరభ్ నియామకంపై జీవో విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది […]
Date : 07-06-2024 - 10:15 IST