Nda Govt
-
#India
Delhi : అప్పటి అండర్ వరల్డ్ ముంబయి లా ఢిల్లీ పరిస్థితి మారింది: సీఎం అతిశీ
Delhi : బీజేపీ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఢిల్లీలో అధికారంలో ఉన్న ప్రభుత్వం చేస్తున్న పనులకు అంతరాయం కలిగించడానికి మాత్రం తన సమయాన్నివినియోగిస్తోంది. దీంతో అప్పటి అండర్ వరల్డ్ ముంబయి లా ఢిల్లీ పరిస్థితి మారిందని తెలిపింది అతిశీ.
Date : 20-10-2024 - 5:31 IST -
#Speed News
Union Cabinet Decisions: పండగకు ముందు మరో గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రాం కింద రాజస్థాన్, పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో 2280 కి.మీ మేర రోడ్లు నిర్మించాలని కూడా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ పనులకు రూ.4406 కోట్లు ఖర్చు అవుతుందని కేంద్ర మంత్రి వర్గం తెలిపింది.
Date : 09-10-2024 - 8:26 IST -
#Business
Wage Rates For Workers: దసరాకు ముందే కార్మికులకు పండగలాంటి న్యూస్ చెప్పిన కేంద్రం..!
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా కార్మికులకు పెద్ద కానుకగా ఇచ్చింది. గురువారం కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ కనీస వేతన రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది.
Date : 26-09-2024 - 9:11 IST -
#India
Nitin Gadkari : నాలుగోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తామో, రామో చెప్పలేను: గడ్కరీ
గడ్కరీ (Nitin Gadkari) కామెంట్స్ విని రాందాస్ అథవాలే నవ్వారు. దీంతో స్పందించిన గడ్కరీ.. ‘‘నేను జోక్ చేశాను’’ అని చెప్పారు.
Date : 23-09-2024 - 2:51 IST -
#Speed News
Railway Employees: రైల్వే ఉద్యోగులకు దీపావళి కానుక.. బోనస్ ఎంతంటే..?
రైల్వే ఉద్యోగుల సంఘం ఈ అభ్యర్థనను ప్రభుత్వం అంగీకరించి నిర్ణయం వారికి అనుకూలంగా వస్తే ఈ దీపావళికి రైల్వే ఉద్యోగులందరికీ కనీసం రూ. 28,200 రూపాయల ప్రయోజనం లభిస్తుంది.
Date : 22-09-2024 - 9:20 IST -
#Special
One Nation- One Election: ‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ అనేది మోదీ ప్రభుత్వానికి సాధ్యం కాదా..?
మోదీ ప్రభుత్వం పార్లమెంటులో ఈ బిల్లును ఆమోదించాలంటే అనేక ముఖ్యమైన దశలను దాటవలసి ఉంటుంది. పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొంది, రాజ్యాంగాన్ని సవరించి, ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాల పూర్తి మద్దతు లభించినప్పుడే ఇది సాధ్యమవుతుంది.
Date : 19-09-2024 - 7:11 IST -
#India
One Nation- One Election: వన్ నేషన్- వన్ ఎలక్షన్ అంటే ఏమిటి? ప్రయోజనాలు, అప్రయోజనాలు ఇవేనా..?
వన్ నేషన్-వన్ ఎలక్షన్ అంటే ఏమిటో తెలుసుకుందాం? దాని ప్రయోజనాలు, అప్రయోజనాలు ఏమిటి? ఏ దేశాల్లో ఇది వర్తిస్తుంది? భారతదేశంలో దీన్ని అమలు చేయడంలో ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? అనేది ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
Date : 18-09-2024 - 5:48 IST -
#India
One Nation One Election: వన్ నేషన్- వన్ ఎలక్షన్‌కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం.. కోవింద్ కమిటీలో నిర్ణయాలివే..!
ఒక దేశం-ఒకే ఎన్నికలు ప్రతిపాదనకు మోదీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిపై కోవింద్ కమిటీ నివేదిక ఇచ్చిందని చెప్పారు.
Date : 18-09-2024 - 3:10 IST -
#Special
Happy Birthday PM Modi: నేడు ప్రధాని మోదీ పుట్టినరోజు.. ఈ విషయాలు తెలుసా..?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం తన 74వ పుట్టినరోజు (Happy Birthday PM Modi) జరుపుకోనున్నారు. మోదీ పుట్టినరోజు కావడంతో బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో సందడి వాతావరణం నెలకొంది.
Date : 17-09-2024 - 9:05 IST -
#India
100 Days of Modi: మోడీ మొదటి 100 రోజుల్లో తీసుకున్న కీలక నిర్ణయాలు
100 Days of Modi: మోదీ ప్రభుత్వం మూడోసారి 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ కాలంలో ఎన్డీయే ప్రభుత్వం పాలసీ ఫ్రంట్, మౌలిక సదుపాయాల అభివృద్ధి, వ్యవసాయ రంగం మరియు క్లీన్ ఎనర్జీ వంటి అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. నిర్ణయాల మొత్తం జాబితా చూద్దాం
Date : 16-09-2024 - 10:55 IST -
#Business
EPS Pensioners: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. పెన్షనర్లకు గుడ్ న్యూస్..!
ఇప్పుడు EPFO పెన్షన్ పథకం కింద ప్రజలు తమ పెన్షన్‌ను దేశంలోని ఏ బ్యాంకు నుండి అయినా తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
Date : 04-09-2024 - 8:58 IST -
#India
Waqf Board Powers: వక్ఫ్ బోర్డు అధికారాలు తగ్గిస్తారా..? త్వరలో పార్లమెంట్‌లో సవరణ బిల్లు..!
వక్ఫ్ బోర్డు చేసిన ఆస్తులపై క్లెయిమ్‌ల తప్పనిసరి ధృవీకరణ ప్రతిపాదించనున్నారు. అదేవిధంగా వక్ఫ్ బోర్డు వివాదాస్పద ఆస్తులకు తప్పనిసరి ధృవీకరణను ప్రతిపాదించనున్నారు.
Date : 04-08-2024 - 10:40 IST -
#Business
Big Announcements In Budget: బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ భారీ ప్రకటనలు.. అవి ఇవే..!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అనేక రంగాలపై వరాల జల్లు (Big Announcements In Budget) కురిపించారు.
Date : 23-07-2024 - 12:02 IST -
#Business
Ayushman Bharat: రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు ఆయుష్మాన్ భారత్ లిమిట్.!
ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (PMJAY)- ఆయుష్మాన్ భారత్ (Ayushman Bharat) స్కీమ్‌లకు సంబంధించి ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం కొన్ని పెద్ద ప్రకటనలు చేయవచ్చని భావిస్తున్నారు.
Date : 08-07-2024 - 12:25 IST -
#Business
Food Testing Lab: కల్తీ ఆహారాలకు చెక్.. దేశంలో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌ల సంఖ్య పెంపు..?
Food Testing Lab: కొంతకాలంగా ఆహార పదార్థాల్లో కల్తీ జరిగినట్లు అనేక కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకుంది. అయితే ఈ క్రమంలో ప్రభుత్వ ఆహార పరీక్షలపై పలు విమర్శలు వచ్చాయి. దేశంలో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లు (Food Testing Lab) లేకపోవడం ప్రధాన బలహీనతగా మారింది. ఇప్పుడు ప్రభుత్వం ఈ మేరకు కార్యాచరణ రూపొందించింది. ఈసారి బడ్జెట్‌లో దేశంలో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లను పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించవచ్చు. ఆహార పదార్థాల […]
Date : 02-07-2024 - 10:22 IST