Natural Detox
-
#Health
Jaggery : బెల్లం ముక్క తినండి.. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోండి..!
Jaggery : వాతావరణ మార్పులు , పెరుగుతున్న కాలుష్యం ఊపిరితిత్తులపై చెడు ప్రభావాలను చూపుతాయి. ఊపిరితిత్తులలో టాక్సిన్స్ చేరడం చాలా తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది. అందువల్ల, బెల్లం ముక్క తినడం వల్ల ఊపిరితిత్తులు శుభ్రపడటమే కాకుండా తీవ్రమైన సమస్యల నుండి మిమ్మల్ని రక్షించవచ్చు. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో బెల్లం ఎలా ప్రభావవంతంగా ఉంటుందో ఇక్కడ పూర్తి సమాచారం ఉంది.
Date : 07-12-2024 - 2:22 IST