Natuarlly
-
#Health
Knee Pain : మీకు మోకాళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్నాయా? అయితే కర్పూరం నూనె ప్రయోజనాలు తెలుసుకోండి..!!
కొందరికి నాలుగు అడుగులు నడిస్తే చాలు, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు అంటుంటారు. మొదటి అంతస్తు మెట్లు కూడా ఎక్కలేక మోకాళ్లు పట్టుకున్నట్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు, యూరిక్ యాసిడ్ శరీరంలో దాని ప్రభావాన్ని పెంచుతుంది, అలాంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి.
Date : 21-07-2022 - 1:01 IST