National Mourning
-
#Andhra Pradesh
Nara Lokesh : రతన్ టాటా మరణం పట్ల మంత్రి నారా లోకేశ్ సంతాపం
Nara Lokesh : ఏ మూల విపత్తు సంభవించినా, రతన్ టాటా అత్యంత గొప్ప హృదయంతో స్పందించి భారీ విరాళాలు అందించిన వ్యక్తి అని లోకేశ్ ఆయన మానవతా దృక్పథాన్ని గుర్తు చేశారు. "నిజాయతీ , నిస్వార్థత"ను టాటా బ్రాండ్‌గా స్థాపించిన రతన్ టాటా మరణం లేదని, ప్రజల హృదయాల్లో ఎప్పటికీ జీవిస్తారన్నారు లోకేశ్. నమ్మకమైన టాటా ఉత్పత్తుల రూపంలో ప్రతి ఇంట్లోనూ ఆయన ప్రతిరోజూ చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూనే ఉంటారని మంత్రి లోకేశ్ తెలిపారు.
Published Date - 11:53 AM, Thu - 10 October 24 -
#Speed News
Nepal Floods : నేపాల్ వరదలు.. 209కి చేరిన మృతుల సంఖ్య.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం
Nepal Floods : నేపాల్‌లో కురిసిన వర్షాలు దేశాన్ని అతలాకుతలం చేశాయి. ఈ వర్షాల కారణంగా భారీ వరదలు చోటు చేసుకొని మొత్తం 209 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం దీనికి స్పందిస్తూ బాధితుల కుటుంబాలకు 2 లక్షల నేపాలి రూపాయల (దాదాపు $1,497) పరిహారం అందజేయాలని నిర్ణయించింది.
Published Date - 09:33 AM, Tue - 1 October 24