National Investigation Agency
-
#India
Living Illegally : బెంగళూరులోని అనేకల్‌లో పాకిస్థాన్ పౌరుడు అరెస్ట్
Living Illegally : అరెస్టయిన పాకిస్థానీ 2014లో భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి అక్రమంగా ఢిల్లీకి వచ్చాడు. అక్కడ స్థానిక వ్యక్తి సాయంతో ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్టు పొందాడు. అనంతరం 2018లో కుటుంబంతో సహా బెంగళూరు శివార్లలోని అనేకల్ తాలూకాలోని లీగానికి వచ్చాడు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) బెంగళూరులో ఉల్ఫా ఉగ్రవాదిని అరెస్టు చేసిన తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో స్లీత్‌లు పాకిస్థాన్ జాతీయుడి గురించి సమాచారాన్ని సేకరించారు.
Date : 30-09-2024 - 12:49 IST -
#India
Blast Case : బెంగళూరు కేఫ్ బాంబు పేలుడు.. ఇద్దరు కీలక నిందితుల అరెస్ట్!
Bengaluru cafe blast: బెంగళూరు రామేశ్వరం కేఫ్ (Bengaluru Rameshwaram Cafe) పేలుడు కేసులో మరో ఇద్దరు కీలక నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ (National Investigation Agency) తాజాగా అరెస్ట్ చేసింది. బెంగాల్‌కు చెందిన ముసావీర్ షాజీబ్ హుస్సేన్, అబ్దుల్ మాథీన్ అహ్మద్ తాహాను శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్లు ఎన్‌ఐఏ వర్గాలు వెల్లడించాయి. We’re now on WhatsApp. Click to Join. పేలుడుకు పాల్పడిన వారిలో ఈ ఇద్దరు ప్రధాన కుట్రదారుల్లో ఒకరుగా ఎన్‌ఐఏ […]
Date : 12-04-2024 - 11:42 IST -
#India
NIA Team : పశ్చిమబెంగాల్ కలకలం..NIA బృందంపై దాడి
NIA Team Attacked In West Bengal : పశ్చిమబెంగాల్ (West Bengal)లో జాతీయ దర్యాప్తు సంస్థ( (National Investigation Agency) (NIA) వాహనంపై దాడి జరిగింది. 2022 బాంబు పేలుడు కేసులో దర్యాప్తు కోసం వెళ్లిన ఎన్ఐఏ అధికారుల వాహనాన్ని ఓ గుంపు చట్టుముట్టి రాళ్లు రువ్వారు. దీంతో వాహనం ధ్వంసమైంది. పేలుడు కేసుకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కోల్‌కతాకు తిరిగి వెళుతుండగా పుర్బా మేదినీపుర్ (Medinipur జిల్లాలోని భూపతినగర్(Bhupatinagar) ప్రాంతంలో శనివారం […]
Date : 06-04-2024 - 12:19 IST -
#India
NIA Chief : ఎన్ఐఏ, ఎన్డీఆర్ఎఫ్, బీపీఆర్డీలకు కొత్త బాస్‌లు
NIA Chief : ఓ వైపు ఎన్నికల కోలాహలం మొదలైన వేళ కేంద్ర ప్రభుత్వం కీలకమైన నియామకాలు చేపట్టింది.
Date : 27-03-2024 - 12:58 IST -
#India
Rameshwaram Cafe: కేఫ్‌లో పేలుడు ఘటన.. ప్రధాన నిందితుడు అరెస్ట్
Rameshwaram Cafe: కర్ణాటక రాజధాని బెంగళూరు(Bengaluru )లోని ప్రఖ్యాత రామేశ్వరం కేఫ్ (Rameshwaram Cafe)లో పేలుడు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (National Investigation Agency) తాజాగా అరెస్ట్ చేసింది. ఈ విషయాన్ని ఎన్‌ఐఏ వర్గాలు బుధవారం వెల్లడించాయి. నిందితుడిని బళ్లారికి చెందిన షబ్బీర్‌గా గుర్తించినట్లు తెలిపాయి. ఎన్‌ఐఏ అధికారులు ప్రస్తతుం నిందితుడిని కస్టడీలోకి తీసుకొని (Key suspect taken into custody) విచారిస్తున్నట్లు […]
Date : 13-03-2024 - 12:30 IST -
#India
Rameshwaram Cafe: రామేశ్వరం కేఫ్ పేలుడు నిందితుడి కొత్త ఫొటోలను రిలీజ్: ఎన్‌ఐఏ
Rameshwaram Cafe : కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్ (Rameshwaram Cafe)లో పేలుడు ఘటనపై ఎన్‌ఐఏ (National Investigation Agency) దర్యాప్తును ముమ్మరం చేసింది. నిందితుడి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తోంది. ఈ క్రమంలో పేలుడు ఘటనతో సంబంధం ఉన్న అనుమానితుడికి సంబంధించిన కొత్త ఫొటోలను తాజాగా రిలీజ్ చేసింది. తాజా ఫొటోల్లో నిందితుడు టీ షర్ట్ ధరించి ముఖానికి మాస్క్‌తో కనిపించాడు. అతని చేతిలో బ్యాగ్ కూడా ఉంది. బెంగళూరు(Bangalore)లోని ప్రముఖ […]
Date : 09-03-2024 - 4:15 IST -
#India
Rameswaram Cafe : పున: ప్రారంభమైన ‘రామేశ్వరం కేఫ్’ సర్వీసులు
Rameswaram Cafe: బెంగళూరు(Bangalore)లోని ‘రామేశ్వరం కేఫ్’(Rameswaram Cafe) బాంబు బ్లాస్ట్ జరిగిన 8 రోజుల తర్వాత తిరిగి తెరచుకుంది. నిర్వాహకులు శనివారం ఉదయం కేఫ్ పున:ప్రారంభించారు. కేఫ్‌ను తెరవడానికి ముందు కేఫ్ సహ-వ్యవస్థాపకుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao), అక్కడ పనిచేస్తున్న సిబ్బంది అంతా జాతీయ గీతాన్ని(National Anthem) ఆలపించారు. అనంతరం కస్టమర్ల సర్వీసులు ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో కస్టమర్లు తరలి వస్తుండడం శనివారం ఉదయం కనిపించింది. కస్టమర్లతో భారీ క్యూ లైన్ ఏర్పడడంతో బెంగళూరు పోలీసులు అక్కడ […]
Date : 09-03-2024 - 11:44 IST -
#Special
Hardeep Singh Nijjar: కెనడాలో హత్యకు గురైన నిజ్జర్ కథేంటి ?
ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కారణంగా భారతదేశం మరియు కెనడా మధ్య వివాదం తలెత్తింది .అయితే నిజ్జర్ మతపరమైన లేదా సామాజిక వ్యక్తి కాదు. అతనో ఉగ్రవాది.
Date : 23-09-2023 - 4:46 IST -
#Speed News
NIA Raids – Hyderabad : హైదరాబాద్ లోని ఐసిస్ సానుభూతిపరుల ఇళ్లలో ఎన్ఐఏ రైడ్స్
NIA Raids - Hyderabad : ఐసిస్ రిక్రూట్‌మెంట్ కేసుకు సంబంధించి హైదరాబాద్ నగరంలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) సోదాలు చేస్తోంది.
Date : 16-09-2023 - 12:14 IST -
#India
NIA: టెర్రరిస్టు, గ్యాంగ్‌స్టర్‌లపై ఎన్‌ఐఏ చర్యలు.. 100 చోట్ల దాడులు
దేశవ్యాప్తంగా ఉన్న గ్యాంగ్‌స్టర్-టెర్రరిస్ట్ బంధాన్ని ఛేదించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) భారీ ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఉగ్రవాదం-మాదకద్రవ్యాల స్మగ్లర్లు-గ్యాంగ్‌స్టర్ల అనుబంధం కేసుల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దేశవ్యాప్తంగా 100 ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది.
Date : 17-05-2023 - 9:37 IST