National Human Rights Commission (NHRC)
-
#Andhra Pradesh
YSRCP: సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల నేపథ్యంలో ఎన్‌హెచ్‌ఆర్సీని ఆశ్రయించిన వైసీపీ
వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఎన్‌హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసారు, సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టులు, కస్టోడియల్ టార్చర్, భావ ప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘిస్తున్న పోలీసుల చర్యలు పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు.
Published Date - 02:44 PM, Tue - 12 November 24 -
#Speed News
మంత్రి కేటీఆర్ పై NHRCకి ఫిర్యాదు,`నాలా`మరణాలు హక్కుల భంగమే!
తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ అండ్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (Ask KTR) మీద జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు వెళ్లింది.
Published Date - 05:47 PM, Wed - 3 May 23 -
#India
3 Students Suicide: కోటాలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య.. రాజస్థాన్ ప్రభుత్వానికి NHRC నోటీసులు
వివిధ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న ముగ్గురు విద్యార్థులు కోటాలో 12 గంటల వ్యవధిలో ఆత్మహత్య (3 Students Suicide)కు పాల్పడిన కొద్ది రోజులకే కమిషన్ నోటీసులు జారీ చేసింది. రాజస్థాన్‌లోని కోటాలో ఒకేరోజు ముగ్గురు కోచింగ్ విద్యార్థులు ఆత్మహత్య (3 Students Suicide)కు పాల్పడ్డారు.
Published Date - 12:55 PM, Thu - 15 December 22 -
#Andhra Pradesh
TDP on Tadipatri Police: తాడిపత్రి పోలీసులపై మానవహక్కుల కమిషన్‌కు వర్ల రామయ్య లేఖ
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి పోలీసులు కూడా ప్రత్యర్థుల్లా తయారయ్యారన్న భావన నెలకొంది. అనేక సందర్భాలలో పోలీసుల తీరుపై పలు విమర్శలు వస్తున్నాయి.
Published Date - 11:07 AM, Sun - 28 August 22