National Herald
-
#India
National Herald Office : నేషనల్ హెరాల్డ్ ఆఫీసు సీజ్, గురువారం కాంగ్రెస్ పార్లమెంటరీ పక్షనేతల సమావేశం..!!
నేషనల్ హెరాల్డ్ బిల్డింగ్‌లోని యంగ్ ఇండియా కార్యాలయానికి సీల్ వేయడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణ ఉత్కంఠత నెలకొంది. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు వ్యూహంపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో నేడు ఉదయం 9:45 గంటలకు తమ రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలందరినీ కాంగ్రెస్ పార్టీ పిలిచింది.
Date : 04-08-2022 - 1:23 IST -
#India
ED Raids: `హెరాల్డ్` ఆఫీస్ పై ఈడీ సోదాలు
మనీలాండరింగ్ విచారణలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక ప్రధాన కార్యాలయంతో సహా డజను ప్రాంతాల్లో దాడులు జరిగాయి. ఆ విషయాన్ని ఈడీ అధికారులు వెల్లడించారు.
Date : 02-08-2022 - 5:00 IST -
#India
ED: ప్రజాస్వామ్యానికి `ఈడీ`పరీక్ష: అఖిలేష్
దేశంలోని ప్రజాస్వామ్యానికి పరీక్షగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మారిందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.
Date : 15-06-2022 - 4:17 IST -
#India
National Herald Case : ఈడీ విచారణకు రాహుల్… ఈ విషయాన్ని తెలివిగా వాడుకొంటున్న కాంగ్రెస్
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ కి ఈడీ నోటీసులు జారీ చేశారు.
Date : 14-06-2022 - 11:00 IST -
#India
ED : నేషనల్ హెరాల్డ్ కేసులో నేడు ఈడీ ముందు హజరుకానున్న రాహుల్ గాంధీ..
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నేడు (సోమవారం) ఈడీ అధికారుల ముందు హజరుకానున్నారు. రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Date : 13-06-2022 - 8:52 IST -
#India
ED Notices to Gandhis: సోనియా, రాహుల్ లకు ఈడీ నోటీసులు.. ఏమిటీ “నేషనల్ హెరాల్డ్” కేసు ?
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఎంపీ రాహుల్ గాంధీలకు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు ఇచ్చింది. జూన్ 8న తమ ఎదుట హాజరు కావాలంటూ సోనియాగాంధీకి..
Date : 01-06-2022 - 7:33 IST