National Capital Relocation
-
#India
Farooq Abdullah : దేశ రాజధానిని ఢిల్లీ నుంచి తరలించాలి
Farooq Abdullah : అధికార నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) అధ్యక్షుడు డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఫరూక్ అబ్దుల్లా దేశ రాజధానిని ఢిల్లీ నుంచి వేరే చోటికి మార్చాలని అన్నారు. దేశ రాజధానిని ఢిల్లీ నుంచి ఎక్కడికైనా మార్చితే తప్ప అక్కడి ప్రజల జీవితాలను ప్రభావితం చేసే కాలుష్యం తగ్గదని ఆయన అన్నారు.
Date : 17-11-2024 - 4:43 IST