National Army Day
-
#India
National Army Day:సైనికుల త్యాగాలు అనిర్వచనీయమని ప్రధాని మోదీ అభివర్ణించారు
దేశ భద్రత కోసం సైనికులు చేస్తున్న త్యాగాలు అనిర్వచనీయమని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. జాతీయ సైనిక దినోత్సవం (జనవరి 15) సందర్భంగా సైనికులు, మాజీ సైనికులు మరియు వారి కుటుంబాలకు రామ్‌నాథ్ కోవింద్, నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక సైనిక సందేశాన్ని పంపారు. భారత సైన్యంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ‘ఆర్మీ డే’ సందర్భంగా ట్విట్టర్ వేదికగా.. మన వీర జవాన్లకు, […]
Published Date - 01:07 PM, Sat - 15 January 22