Narsapur
-
#Telangana
Accident : సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
Accident : ఈ ప్రమాదంలో ఆటోలోని ముగ్గురు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించిపోయారు. కారులోని వ్యక్తులకు కూడా గాయాలయ్యాయి. కారు నర్సాపూర్ నుండి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Published Date - 01:12 PM, Fri - 3 January 25 -
#Telangana
Narsapur : రాజ్యాగంతోనే దేశంలో పేదలకు బలమైన శక్తి వచ్చింది – రాహుల్
ప్రధాని మోడీ , అమిత్ షా, RSS రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారని, రాజ్యాంగంతోనే దేశంలో పేదలకు బలమైన శక్తి వచ్చిందని , రాజ్యాంగం అనే పుస్తకం మాములు పుస్తకం కాదని, మహా మహా మేధావులు ఏళ్ల తరబడి కృషి చేసి దేశానికి రాజ్యాంగం అందించారని రాహుల్ చెప్పుకొచ్చారు
Published Date - 06:22 PM, Thu - 9 May 24 -
#Speed News
Whats Today : తెలంగాణలో ప్రధాని మోడీ ప్రచారం.. నర్సాపూర్‌కు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
Whats Today : ఇవాళ తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
Published Date - 08:20 AM, Mon - 27 November 23 -
#Telangana
CM KCR Public Meeting : సీఎం కేసీఆర్ ప్రచార సభలో బుల్లెట్లు కలకలం
కేసీఆర్ ప్రసంగం చేస్తుండగా..అస్లాం అనే వ్యక్తి సభలో అనుమానాస్పదంగా తిరుగుతుండడాన్ని సెక్యూరిటీ గమనించి అదుపులోకి తీసుకున్నారు
Published Date - 08:37 PM, Thu - 16 November 23 -
#Speed News
Tcongress: కాంగ్రెస్ వీడిన గాలి అనిల్ కుమార్
కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీని వీడారు. తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టుగా ప్రకటించారు. రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఎంత కృషి చేసినా తనకు సరైన గుర్తింపు లభించలేదన్నారు. తాను పార్టీ కోసం పని చేసి అన్ని విధాల నష్టపోయామని రాజీనామా లేఖలో వివరించారు. అనిల్ కుమార్ […]
Published Date - 06:17 PM, Wed - 15 November 23 -
#Speed News
Mahmood Ali: హోంమంత్రి మహ్మద్ అలీ వాహనం తనిఖీ
Mahmood Ali: నవంబర్ 30న తెలంగాణలో ఎన్నికలు ఉండటంతో ఎన్నికల సంఘం అధికారులు, ప్రత్యేక పోలీస్ అధికారుల ఎమ్మెల్యేలు, మంత్రుల వాహానాలను విధిగా తనిఖీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం వరంగల్ లోని నర్సాపూర్ సమీపంలో హోమంత్రి మహ్మద్ అలీ వాహనాన్ని పోలీసులు తనికీ చేశారు. పోలీసు సిబ్బంది హోం మంత్రి మహమ్మద్ అలీ కాన్వాయ్ వాహనాలను కూడా క్షుణంగా పరిశీలించారు. మహ్మద్ అలీ చెకింగ్ సమయంలో పోలీసులకు సహకరించారు. ఇక తెలంగాణలో ఎన్నికలకు దాదాపు 27 రోజులే […]
Published Date - 01:02 PM, Sat - 4 November 23 -
#Telangana
Madan Reddy : నర్సాపూర్ టికెట్ ప్రకటించకపోవడం బాధగా ఉంది.. నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే..
బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ని ప్రకటించని నియోజకవర్గాల్లో మెదక్(Medak) జిల్లా నర్సాపూర్(Narsapur) కూడా ఉంది. అక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి చిలుముల మదన్ రెడ్డి(Madan Reddy)ఉన్నారు.
Published Date - 08:30 PM, Mon - 28 August 23