Nari Nari Naduma Murari
-
#Cinema
సంక్రాంతి 2026 విన్నర్ ఎవరో తేలిపోయింది.. చిరంజీవి, ప్రభాస్, రవితేజ, శర్వానంద్, నవీన్. ?
2026 సంక్రాంతి బరిలో నిలిచిన ఐదు తెలుగు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతున్నాయి. అయితే శర్వానంద్ నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్ర బృందం ‘సంక్రాంతి విన్నర్’ పేరుతో సక్సెస్ మీట్ ప్లాన్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భారీ వసూళ్లతో దూసుకుపోతున్న చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ఉండగా.. శర్వానంద్ మూవీ విన్నర్ టైటిల్ క్లెయిమ్ చేసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సినిమాల సందడి […]
Date : 16-01-2026 - 2:39 IST -
#Cinema
పవన్ ఉస్తాద్ భగత్‌సింగ్.. ఆ కారణంగానే మూవీ వద్దు అన్నాను : సాక్షి వైద్య
Sakshi Vaidya పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం నుండి తప్పుకోవడానికి గల కారణాలను నటి సాక్షి వైద్య వెల్లడించారు. వారం రోజులు షూటింగ్‌లో పాల్గొన్నా, కుటుంబ అత్యవసర పరిస్థితుల వల్ల డేట్లు సర్దుబాటు చేయలేక ఆ అవకాశం వదులుకోవాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. ప్రస్తుతం శర్వానంద్ సరసన ‘నారీ నారీ నడుమ మురారి’లో ‘నిత్య’ అనే అమాయకపు అమ్మాయి పాత్రలో నటిస్తున్నానని, ఈ సంక్రాంతికి ఈ చిత్రం తనకి మంచి విజయాన్ని అందిస్తుందని ఆమె ఆశాభావం […]
Date : 08-01-2026 - 11:00 IST