Narasaraopet
-
#Andhra Pradesh
Pinnelli Arrest: వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్
వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పలు కేసుల్లో ముందస్తు బెయిల్‌ను హైకోర్టు తిరస్కరించడంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. నరసరావుపేటలో అతనిని అదుపులోకి తీసుకుని ఎస్పీ కార్యాలయానికి తరలించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈవీఎంలను ధ్వంసం చేసిన కారణంగా ఈ అరెస్టు జరిగింది.
Date : 26-06-2024 - 11:46 IST -
#Andhra Pradesh
AP News: లోక్ సభ బరిలో మాజీ మంత్రి అనిల్, ఆ స్థానం నుంచి పోటీ?
AP News: ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాల్లో పలు కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ స్థానంలో ఒక బీసీ అభ్యర్థిని బరిలో నిలపాలని నిర్ణయించినట్లు సీఎం జగన్ భావించిననట్టు తెలుస్తోంది. అయితే మాజీ మంత్రి అనిల్ కుమార్ ను నరసరావుపేట లోక్‌సభ స్థానానికి పోటీ చేయాలని సీఎం ఆయనను కోరారని సమాచారం. ఆలోచించుకోమని అనిల్‌కు సీఎం చెప్పి పంపినట్లు సీఎంఓ వర్గాల ద్వారా తెలిసింది. ఆయన కాకపోతే నెల్లూరు […]
Date : 26-01-2024 - 4:44 IST -
#Andhra Pradesh
AP : జనవరి 11 న నరసరావుపేటలో టీడీపీ-జనసేన ఉమ్మడి భారీ బహిరంగ సభ
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు (AP Elections) 100 రోజుల సమయం కూడా లేదు. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు (YCP-TDP-Janasena) ఎన్నికలకు సంబదించిన కసరత్తులు ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ (YCP).. తమ భ్యర్థుల ఎంపికపై ఫోకస్ చేయగా..టీడీపీ – జనసేన పార్టీలు (TDP-Janasena) ఉమ్మడి కార్యాచరణ చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటీకే ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు (Chandrababu)- పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లు పలుమార్లు భేటీ అవ్వడం, పొత్తులు […]
Date : 28-12-2023 - 3:34 IST -
#Cinema
Electric Shock : సూర్య ఫై అభిమానం ఇద్దరి ప్రాణాలు పోయేలా చేసింది
సూర్య ఫై అభిమానం ఇద్దరి అభిమానుల ప్రాణాలు పోయేలా చేసింది
Date : 23-07-2023 - 1:44 IST