Nara Lokesh Sankharavam
-
#Andhra Pradesh
Nara Lokesh : టెక్కలి శంఖారావంలో లోకేష్ సంచలన వ్యాఖ్యలు
టెక్కలి శంఖారావం సభలో టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ..సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపీలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతుండడం తో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ (CM jagan)..సిద్ధం పేరుతో ఎన్నికల శంఖారావం పూరించగా..ఇక ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) శంఖారావం యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లడం మొదలుపెట్టారు. ఈరోజు ఇచ్ఛాపురం నుండి యాత్ర మొదలుపెట్టారు. […]
Date : 11-02-2024 - 9:50 IST