Nara Lokesh In Visakha
-
#Andhra Pradesh
Nara Lokesh: నేడు విశాఖ కోర్టుకు నారా లోకేష్
Nara Lokesh: ఐటీ, మానవ వనరుల శాఖా మంత్రి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుక్రవారం విశాఖ కోర్టుకు హాజరుకానున్నారు. ఆయన ఇప్పటికే విశాఖ నగరానికి చేరుకొని, పార్టీ కార్యాలయంలో బస చేస్తున్నారు. “చినబాబు చిరుతిండి ఖర్చు.. 25 లక్షలండి” పేరుతో సాక్షి పత్రికలో ప్రచురించిన అసత్య కథనంపై లోకేష్ న్యాయ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో ఈ కేసు విచారణ జరగనుంది. 2019లో […]
Published Date - 10:41 AM, Fri - 18 October 24