Namakkal District
-
#South
Murder Of 300 Patients: 300 మంది రోగులను హత్య చేసినట్లు ఓ వ్యక్తి వీడియో.. మద్యం మత్తులో అలా మాట్లాడానంటూ వెల్లడి..!
తమిళనాడు (TamilNadu)లో వైరల్ అవుతున్న వీడియో ఒకటి సంచలనం సృష్టిస్తోంది. తమిళనాడులో పదేళ్లుగా దాదాపు 300 మంది రోగులను హత్య (Murder Of 300 Patients) చేసినట్లు ఓ వ్యక్తి చెబుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Date : 22-04-2023 - 7:46 IST -
#South
Tamil Nadu: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
తమిళనాడు (Tamil Nadu)లోని నమక్కల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఓ కంటైనర్‌ను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మహిళలు మృతి చెందారు.
Date : 28-02-2023 - 10:32 IST -
#South
cracker blast: తమిళనాడులో భారీ పేలుడు.. నలుగురు మృతి
తమిళనాడులోని నమక్కల్ జిల్లాలోని మోహనూర్ గ్రామంలో శనివారం తెల్లవారుజామున జరిగిన క్రాకర్ పేలుడు (cracker blast)లో ముగ్గురు మహిళలు సహా నలుగురు మృతి చెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి.
Date : 31-12-2022 - 10:27 IST -
#South
Woman Whipped:మహిళపై మూఢనమ్మకాల కొరడా.. తమిళనాడులో రెచ్చిపోయిన తాంత్రికులు!!
కంప్యూటర్ యుగంలోనూ మూఢ నమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. భూతప్రేతాలపై నమ్మకాలు పట్టిపీడిస్తున్నాయి.
Date : 28-05-2022 - 1:21 IST