Nalagonda
-
#Telangana
నల్గొండ లో హస్తం హవా.. 4 మున్సిపాలిటీలు కైవసం
Telangana Municipal Election Results ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అధికార కాంగ్రెస్ (Congress) పార్టీ తన రాజకీయ ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. తాజాగా వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో జిల్లాలోని నాలుగు కీలక మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. హాలియా, చండూరు, నందికొండ, చిట్యాల మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధించి, ప్రత్యర్థి పార్టీలకు గట్టి షాక్ ఇచ్చారు.ఏకపక్షంగా నందికొండ, హాలియా ఫలితాలు..నందికొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 12 వార్డులకు గాను ఏకంగా […]
Date : 13-02-2026 - 11:23 IST