Naidu Politics
-
#Andhra Pradesh
Naidu Delhi Politics: మళ్లీ ఢీల్లీలో చంద్రబాబు ‘చక్రం ‘
ప్రధాని మోడీ, టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు 10 నిమిషాలు ఢిల్లీ వేదికగా ఏకాంతంగా మాట్లాడుకోవడం తెలుగు రాష్ట్రాల రాజకీయ చదరంగం సరికొత్త గా మారనుంది. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఖరారు అయితే తెలంగాణలోనూ అదే పొత్తు ఉంటుంది. ఫలితంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ పడనుంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుచరులు తిరిగి చంద్రబాబు పంచన చేరే అవకాశం ఉంది. ఆ కోణం నుంచి ఆలోచిస్తున్న బీజేపీ ఢిల్లీ కేంద్రంగా స్కెచ్ […]
Date : 07-08-2022 - 1:54 IST