Nagpur Central Jail
-
#India
Professor Saibaba: నాగ్‌పూర్ జైలు నుంచి రిలీజైన ప్రొఫెసర్ సాయిబాబ
Professor Saibaba: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా ఈరోజు నాగ్‌పూర్ సెంట్రల్ జైలు(Nagpur Central Jail) నుంచి విడుదలయ్యారు(released). మావోయిస్టుల తో సంబంధాలు ఉన్నాయన్న కేసులో(Maoist Links Case) ఆయన నిర్దోషి అని బాంబే హైకోర్టు(Bombay High Court)రెండు రోజుల క్రితం తీర్పునిచ్చింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని ట్రయల్ కోర్టు సాయిబాబా కేసులో అప్పట్లో విచారణ జరిపిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర పోలీసులు(Maharashtra Police) 2014లో సాయిబాబాను అరెస్టు చేశారు. పలు సెక్షన్ల […]
Published Date - 01:50 PM, Thu - 7 March 24