Nadighar Sangham Elections
-
#South
Nadigar Sangam elections 2019: విశాల్ ప్యానల్ గ్రాండ్ విక్టరీ..!
తమిళనాడు సినిమా ఇండస్ట్రీ నడిగర్ సంఘం ఎన్నికల్లో సినీ నటుడు నాజర్ సారథ్యంలోని పాండవర్ జట్టు విజయభేరీ మోగించింది. అధ్యక్షుడు నాజర్, ప్రధాన కార్యదర్శిగా విశాల్, కోశాధికారిగా కార్తీలు గెలుపొందారు. అలాగే, ఉపాధ్యక్షులుగా పోటీ చేసిన పూచ్చి మురుగను, కరుణాస్‌లు కూడా గెలుపొందారు. నడిగర్ సంఘానికి మూడేళ్ల క్రితం 2019 జూలై 23న ఎన్నికలు నిర్వహించారు. ఈ క్రమంలో ఒక ప్యానల్ నుంచి నాజర్ అధ్యక్షుడిగా, విశాల్ సెక్రటరీగా పోటీ చేశారు. ఇక మరో ప్యానల్ నుంచి […]
Published Date - 10:11 AM, Mon - 21 March 22